ఏపీలో ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు.. ఈ జిల్లాలకు APSDMA హెచ్చరికలు

4 months ago 21
AP High Temperatures And Rains: ఇవాళ రాష్ట్రంలో ఎండలతో పాటుగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేడి గాలులు, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఇటు ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Read Entire Article