AP Govt Rs 2000 Crores For Small Contractors: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 50వేల మంది చిన్న కాంట్రాక్టర్లకు ఊరటనిచ్చింది. వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు దాదాపు రూ. 2 వేల కోట్ల విలువైన బిల్లుల చెల్లించింది. ఈ మేరకుఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది రోజు పేదలకు కీలకమైన సీఎంఆర్ఎ ఫైల్‌పై సంతకం చేశారు.