ఏపీలో కిలో అరటి అర్ధ రూపాయి.. అగ్గిపెట్టె కూడా రాదు.. పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీ..

6 months ago 18
ఆంధ్రప్రదేశ్‌లో అరటి ధరలపై అధికార ప్రతిపక్షాలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయం ఢిల్లీకి చేరింది. అరటి రైతుల సమస్యలను వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంట్‌లో ప్రస్తావించారు. ఏపీలో అరటి రైతులు దయనీయ పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. కిలో అరటి 50 పైసలకే అమ్ముడవుతోందని.. పంట కోత ఖర్చు కూడా రావడం లేదని తెలిపారు. కేంద్రం తక్షణమే స్పందించి అరటి రైతులకు సహాయం అందించాలని కోరారు.
Read Entire Article