ఏపీలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందా.. జగన్‌కు మద్దతు పెరుగుతోందా, ఈ ఫోటో ఏం చెబుతోంది?

10 months ago 6
ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదికే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందంటూ సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీంతో మళ్లీ జగన్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నట్లు ఆ పోస్టుల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒక బండిపై పవన్ కళ్యాణ్ స్టిక్కర్ ఉండగా.. దానిపైనే జగన్ మోహన్ రెడ్డి స్టిక్కర్ వేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ.. ఆ వీడియో ఎక్కడిది. నిజంగానే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Read Entire Article