ఏపీలో కొత్త పింఛన్‌ల కోసం దరఖాస్తులు.. ఎప్పటి నుంచంటే, ఆ నెల నుంచే డబ్బులు ఇస్తారు!

2 hours ago 1
Ntr Bharosa Pension Scheme New Applications: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. దాదాపు 6 లక్షల కొత్త దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు, దీనివల్ల నెలకు రూ.250 కోట్ల అదనపు భారం పడుతుంది. గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను, దివ్యాంగుల బోగస్ సర్టిఫికెట్లను పరిశీలించి అర్హులకు పింఛన్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్పౌజ్ పింఛను డిసెంబర్ 2023 నుండి అమలు చేస్తున్నారు, మేలో దరఖాస్తులు స్వీకరించి జూన్ నుండి పింఛను అందిస్తారు.
Read Entire Article