ఏపీలో కొత్త రైల్వే లైన్‌ ప్రారంభం.. గుంటూరు టు గుంతకల్లు మధ్య రైళ్లకు లైన్ క్లియర్

6 hours ago 2
Nandyal To Gajulapalli Doubling Railway Line: గుంటూరు టు గుంతకల్లు రైల్వే కారిడార్‌లో డబ్లింగ్‌కు సంబంధించి నంద్యాల నుంచి గాజులపల్లి మధ్య 15.121 కిలోమీటర్ల పొడవున నూతనంగా నిర్మించిన రెండో రైల్వే లైన్‌ ప్రారంభమైంది. మూడు రోజుల పాటూ స్పీడ్ టెస్ట్ నిర్వహించి రైళ్లను అనుమతిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ రైల్వే లైన్‌లో వంద కిలోమీటర్ల వేగంతో రైళ్లే వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. అలాగే ఈ రైల్వే లైన్‌లో అవసరమైన ప్లాట్‌ఫామ్‌లను కూడా ఏర్పాటు చేశారు.
Read Entire Article