ఏపీలో కొత్తగా ఔటర్ రింగ్ రోడ్డు.. ఈ రూట్‌లోనే, పనులు శంకుస్థాపన

2 weeks ago 4
Banaganapalle ORR Works Started: ఏపీలో మరో కొత్త ఔటర్ రింగ్ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి. నంద్యాల జిల్లా బనగానపల్లె దగ్గర రూ. 50 కోట్లతో నూతన రింగ్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం 15 కి.మీ. పైగా రింగ్ రోడ్డు నిర్మాణం చేస్తున్నారు.. భూసేకరణ కూడా పూర్తి కాగా.. వెంటనే పనులు ప్రారంభిస్తున్నారు. ఏడాదిన్నరలో రింగ్ రోడ్డును పూర్తి చేస్తామన్న మంత్రి. నేషనల్ హైవే అథారిటీ పరిధిలో 4.5 కి.మీ, ఆర్ & బి పరిధిలో దాదాపు 11 కి.మీ. మేర మొత్తం 15 కి.మీ. పైగా రింగ్ రోడ్డు నిర్మాణ పనులు చేస్తారు.
Read Entire Article