ఏపీలో కొత్తగా కేబుల్ బ్రిడ్జ్.. ఈ రూట్‌లో రూ.593 కోట్లతో.. ఆ నేషనల్ హైవేకు దగ్గరగా

10 months ago 17
Andhra Pradesh Cable Bridge: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు పనులను వేగవంతం చేస్తోంది. ప్రకాశం బ్యారేజీ నుండి మణిపాల్ ఆసుపత్రి వరకు రోడ్డు నిర్మాణం కోసం భారీగా నిధులు కేటాయించారు. అత్యాధునిక హంగులతో కేబుల్ బ్రిడ్జి, ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఈ రహదారి పూర్తయితే విజయవాడ, గుంటూరు నుండి అమరావతికి సులభంగా చేరుకోవచ్చు. అసలు ఈ రోడ్డు ప్రత్యేకతలు ఏంటి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
Read Entire Article