పిఠాపురం: ఫ్రిజ్‌లో నీళ్లు తేలేదని.. తల్లిని చంపిన కొడుకు

2 hours ago 1
కాకినాడ జిల్లాలోని పిఠాపురం మండలం చిత్రాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఫ్రిజ్‌లోని మంచినీళ్లు అడిగితే త్వరగా తేలేదనే కోపంతో కసాయి కొడుకు కన్నతల్లిపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నాగమణి అనే మహిళ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. జూన్ 9 నుంచి కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. పరిస్థితి విషమించటంతో ఆదివారం కన్నుమూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article