సైబర్ బాధితులకు ఊరట.. 6,303 మంది బాధితులకు రూ. 45.21 కోట్లు రిఫండ్

1 hour ago 1
తెలంగాణలో ప్రత్యేకంగా నిర్వహించిన లోక్‌అదాలత్ ద్వారా 6303 మంది సైబర్ మోసం బాధితులకు రూ. 45.21 కోట్ల నగదును రీఫండ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే అత్యధికంగా రూ. 21.91 కోట్లు రికవరీ అయ్యాయి. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 59953 మంది బాధితులకు రూ. 445.41 కోట్లు తిరిగి ఇప్పించారు. సైబర్ మోసం జరిగిన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
Read Entire Article