ఏపీలో కొత్తగా జాతీయ రహదారి నాలుగు వరుసలుగా.. రూ.2,700 కోట్లతో, బెంగళూరుకు 5 గంటల్లో వెళ్లొచ్చు

4 months ago 5
Muddanur Hindupur National Highway 716G Update: ఏపీలో జాతీయ రహదారుల ప్రాజెక్టుల పనులు ఊపందుకున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో కీలకమైన 716జీ జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించే పనులు వేగవంతమయ్యాయి. కడప జిల్లా ముద్దనూరు నుంచి హిందూపురం వరకు రూ.2,700 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టుతో కర్ణాటక, బెంగళూరు ప్రయాణం సులభతరం కానుంది. ఇప్పటికే మొదటి విడత పనులు పూర్తికాగా, రెండో విడత పనులు ప్రారంభమయ్యాయి. 2027 నాటికి ఈ హైవే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Read Entire Article