ఏపీలో కొత్తగా నాలుగు లేన్ల రోడ్డు.. ఆ రూట్లోనే, అమరావతి నుంచి హైదరాబాద్‌కు త్వరగా వెళ్లొచ్చు

1 month ago 3
Perecherla To Kondamodu 4 Lane Road: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నాలుగు లేన్ల హైవేకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు కాంట్రాక్టర్ ఒప్పందం చేసుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పేరేచర్ల-కొండమోడు హైవే పనులు ప్రారంభంకానున్నాయి. ఈ రహదారిని నాలుగు వరుసల కోసం నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. కాంట్రాక్టర్ కూడా డీల్ చేసుకున్నారు. రాజేంద్రసింగ్‌ బేంబూ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ పనుల్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే.
Read Entire Article