ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే.. ఈ రూట్‌లో రూ. రూ.4,200 కోట్లు.. ఈ ఆరు జిల్లాల మీదుగా

7 months ago 6
Ongole Kathipudi National Highway 216 Expansion: ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఒంగోలు నుండి కత్తిపూడి వరకు గల ఈ రహదారిని నాలుగు భాగాలుగా విభజించి, మొదటి దశలో లక్ష్మీపురం-పెడన రోడ్డు విస్తరణకు రూ.4,200 కోట్లు విడుదల చేశారు. కోర్టు కేసుల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు నిర్మాణం ఆలస్యమవుతోంది. త్వరలోనే సమస్యలు పరిష్కరించి పనులు వేగవంతం చేస్తామని అధికారులు తెలిపారు.
Read Entire Article