ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే రూ.548 కోట్లతో.. అక్కడ బైపాస్‌లు, ఫ్లై ఓవర్లు

4 months ago 12
Samarlakota Kakinada Port Adb Road Update: తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోట-అచ్చంపేట-కాకినాడ పోర్టు మధ్య నిర్మిస్తున్న నాలుగు లేన్ల ఏడీబీ రోడ్డు వచ్చే ఏడాది మే నాటికి అందుబాటులోకి రానుంది. భారతమాల ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఈ రహదారి విస్తరణ పనులు చకచకా సాగుతున్నాయి. ఫ్లైయాష్ కొరత, భూసేకరణ వంటి చిన్న చిన్న అడ్డంకులున్నా, పనులు వేగంగా పూర్తయ్యేలా అధికారులు కృషి చేస్తున్నారు. ఈ రోడ్డు పూర్తయితే రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగుపడుతుంది.
Read Entire Article