ఏపీలో కొత్తగా మరో 4 ఎయిర్‌పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

5 months ago 7
kinjarapu ram mohan naidu visits bhogapuram airport: భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను అనుకున్న తేదీ కంటే ముందుగానే పూర్తి చేస్తామని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గత నెలతో పోలిస్తే పనుల్లో నాలుగు శాతం పురోగతి ఉందన్నారు. ఇప్పటి వరకూ36 శాతం పనులు పూర్తైనట్లు వివరించారు. మరోవైపు.. ఏపీలో మరో నాలుగు విమానాశ్రయాలను ఏర్పాటుచేసే ఆలోచన చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కుప్పం, దగదర్తి, నాగార్జునసాగర్, శ్రీకాకుళంలో ఎయిర్‍పోర్టుల నిర్మాణం కోసం ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.
Read Entire Article