ఏపీలో కొత్తగా మరో ఆర్వోబీ ఫ్లైఓవర్.. అక్కడే ఫిక్స్, కేంద్ర నిధులతో పనులు ప్రారంభం

1 month ago 6
Guntur Sankar Vilas New ROB: గుంటూరు శంకర్‌ విలాస్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి. గుంటూరులో ఈ ఫ్లైఓవర్‌ ఇరుకుగా మారడంతో శంకర్‌ విలాస్ వద్ద ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫ్లైఓవర్‌ నిర్మిస్తామని ఎన్నికల సమయంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ హామీ ఇచ్చారు. ఇటీవల నిధులు మంజూరు కాగా.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పనులు ఆలస్యం అయ్యాయి. తాజాగా పనులు ప్రారంభించారు.
Read Entire Article