ఏపీలో కొత్తగా మరో పరిశ్రమ.. కాకినాడ సెజ్‌లో రూ.700 కోట్లతో కోక్‌ ప్లాంట్‌‌‌కు ఎంవోయూ

1 week ago 3
Green Coke and Energy Private Limited Plant In Kakinada: కాకినాడ సెజ్‌‌కు మరో పరిశ్రమ వచ్చింది. చెన్నైకి చెందిన గ్రీన్‌ కోక్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌రూ.700 కోట్లతో మెటలర్జికల్‌ కోక్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా 1,000 మందికి, పరోక్షంగా 1,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ మేరకు కాకినాడ సెజ్‌తో చెన్నైకి చెందిన గ్రీన్‌ కోక్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎంవోయూ చేసుకుంది.
Read Entire Article