ఏపీలో కొత్తగా మరో స్టేడియం.. ఆ జిల్లాలో రూ.46 కోట్లతో, కీలక ప్రకటన

5 hours ago 1
Rayachoti Rs 46 Crore New Stadium: ఏపీలో క్రీడలు, గ్రౌండ్స్, స్టేడియంలపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఈ మేరకు క్రీడాశాఖమంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయను కలిశారు. పలు కీలక అంశాలపై కేంద్రమంత్రితో చర్చించారు. ఈ మేరకు కొత్త స్టేడియంపైనా చర్చించారు. ఖేలో ఇండియా పథకం నిధులు విడుదల చేయాలని కోరారు. అలాగే కొత్త స్టేడియంపైనా చర్చించారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
Read Entire Article