ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే, భూసేకరణ ప్రారంభం.. ఈ జిల్లా దశ తిరిగింది

8 months ago 19
Visakhapatnam To Khurda Road Third Railway Line: విశాఖపట్నం-ఖుర్ధారోడ్ మధ్య మూడవ రైల్వే లైన్‌కు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూసేకరణ పనులు సెప్టెంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కొత్త లైన్ అందుబాటులోకి వస్తే రైళ్ల రాకపోకలు సులువు కావడంతో పాటు ప్రమాదాలు నివారించవచ్చు. ప్రస్తుతం అధికారులు భూసేకరణ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ మార్గం పూర్తయితే ప్రయాణికులకు, సరుకు రవాణాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
Read Entire Article