ఏపీలో కొత్తగా రైల్వే బైపాస్‌ లైన్‌ రూ.రూ.296 కోట్లతో.. ఈ రూట్‌లోనే, శంకుస్థాపన చేశారు

10 months ago 23
Guntakal New Railway Bypass Line: ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో కొత్త బైపాస్ రైల్వే లైన్‌కు శంకుస్థాపన చేశారు. రూ.296 కోట్లతో 10 కిలోమీటర్ల మేర ఈ మార్గం నిర్మించనున్నారు. అయితే, ఈ ప్రాజెక్టుకు భూసేకరణ సమస్యగా మారింది. కర్నూలు జిల్లా రైతులు తమ భూములు కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.
Read Entire Article