AP Government To Distribute Smart Ration cards from August 25: ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక. సెప్టెంబర్ నెల నుంచి రేషన్ పంపిణీలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆగస్ట్ 25వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేషన్ పంపిణీలో కొత్త మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. స్మార్ట్ రేషన్ కార్డులు, ఈ పోస్ యంత్రాల సాయంతో సర్వర్ సమస్యలు, వేలిముద్రల ఇబ్బందులకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.