ఏపీలో చదువుకునే అమ్మాయిలకు శుభవార్త.. ఏడాదికి రూ.50 వేలు ఇస్తారు.. దరఖాస్తు చేస్కోండి

4 months ago 10
AP Students Aicte Pragati Scholarship 2025 Rs 50000: ఇంటర్ లో మంచి మార్కులు సాధించిన బాలికలకు 'ప్రగతి' ఉపకార వేతనం కింద ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇంజినీరింగ్, డిగ్రీ, మెడిసిన్ చదివేవారికి ఏడాదికి రూ.12 వేల నుంచి రూ.50 వేల వరకు లభిస్తుంది. పదో తరగతి, ఇంటర్ లో 80% పైగా మార్కులు, కుటుంబ ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్నవారు అర్హులు. జాతీయ ఉపకార వేతనం ద్వారా రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు అందిస్తారు.
Read Entire Article