ఏపీలో జాతీయ రహదారి నాలుగు వరుసలుగా.. రూ.4,245 కోట్లతో.. అక్కడ బైపాస్ రోడ్డు ఫిక్స్

4 months ago 7
Pedana Lakshmipuram National Highway 216H Works Update: పెడన-లక్ష్మీపురం రోడ్డు ఇక జాతీయ రహదారి! రూ.4,245 కోట్లతో నాలుగు లైన్ల విస్తరణకు రంగం సిద్ధం. మచిలీపట్నం పోర్టు, పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టు. హనుమాన్‌జంక్షన్‌ను తప్పించి, సుదీర్ఘ బైపాస్ నిర్మాణంపై దృష్టి. భవిష్యత్తులో ఆరు లైన్లకూ అవకాశం! భూసేకరణ, దేవాలయ సమస్యలు తప్పించేందుకే ఈ బైపాస్ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ఈ హైవేకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article