ఏపీలో టీడీపీ మహిళా నేతకు బిగ్ షాక్.. పార్టీ నుంచి గాయత్రి సస్పెండ్

10 months ago 20
TDP Suspends Spokesperson Sandireddy Gayatri: తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది. తెలుగు మహిళా విభాగం నేత సందిరెడ్డి గాయత్రి సస్పెన్షన్‌కు గురయ్యారు. సోషల్ మీడియాలో ఆమెపై వచ్చిన ఆరోపణలే దీనికి కారణమా? పార్టీ నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలు ఆమెను వెంటాడుతున్నాయా? అసలు గాయత్రి చేసిన తప్పేంటి? ఈ సస్పెన్షన్‌పై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.
Read Entire Article