ఏపీలో ట్రావెల్స్ బస్సులకు ఊరట.. ట్యాక్స్ రూ.4వేల నుంచి రూ.2,500కు తగ్గింపు.. మంత్రి కీలక ప్రకటన

3 weeks ago 4
AP Govt Reducing Taxes For Travels Buses: ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ఇతర రాష్ట్రాల్లో నమోదై ఉన్న తమ బస్సులను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేసుకునేలా ప్రోత్సహిస్తామని రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం త్రైమాసిక ట్యాక్స్‌లను రూ.4వేల నుంచి రూ.2500కు తగ్గిస్తామన్నారు. మంత్రి అఖిల భారత పర్యాటక బస్సుల యజమానుల సంఘం సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కీలక ప్రకటన చేశారు.
Read Entire Article