Andhra Pradesh Dwcra Women Rs 1 Lakh Subsidy For E-Autos: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల స్వయం ఉపాధి కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. తాజాగా మహిళలకు రాయితీపై ఈ-ఆటోలను కూడా అందిస్తోంది.. రూ.లక్ష వరకు రాయితీ అందిస్తున్నారు. ఆటో కొనుగోలు చేయడానికి అవసరమైన డబ్బుల్ని బ్యాంక్ ద్వారా రుణాలు వచ్చేలా చూస్తున్నారు. అది కూడా తక్కువ వడ్డీకి రుణం ఇస్తారు.. అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.