ఏపీలో డ్వాక్రా మహిళలకు అద్భుత అవకాశం.. వడ్డీ లేకుండా రూ.30వేల నుంచి రూ.5 లక్షలు ఇస్తారు

7 months ago 7
Andhra Pradesh Dwcra Women Unnathi Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం ఉన్నతి పథకం కింద ఎస్సీ, ఎస్టీ మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. ఈ పథకం ద్వారా రూ.30 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణం పొందవచ్చు. అంతేకాదు, రుణం తీసుకున్న లబ్ధిదారులకు బీమా సదుపాయం కూడా ఉంది. ఈ పథకం ద్వారా మహిళలు చిన్న తరహా వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు. అర్హులైన మహిళలు గ్రామ సంఘాలలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article