ఏపీలో డ్వాక్రా మహిళలకు తీపికబురు.. ఏకంగా రూ.10 లక్షలు, వడ్డీ కూడా ఉండదు

4 months ago 6
Andhra Pradesh Dwcra Women Interest Free Loans: డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. వారికి సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వాలనుకుంటుంది. ఈ మేరకు సెర్ప్ కార్యక్రమాలపై సమీక్షలో చంద్రబాబు ఈ అంశాలపై చర్చించారు. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు ఈ రుణాలు ఇవ్వాలని.. ఏడాదికి రూ.5వేల కోట్లు అవుతుందని అంచనా వేశారు. అంతేకాదు డ్వాక్రా మహిళలకు సంబంధించి మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు.
Read Entire Article