ఏపీలో తల్లికి వందనం రెండో విడత డబ్బులు.. రూ.13వేలు ఆ రోజే విడుదల, మీ పేరు ఇలా చెక్ చేస్కోండి

8 months ago 6
Talliki Vandanam Scheme 2025 2nd List Status Check: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకం కింద రెండో విడత నిధులను విడుదల చేయడానికి సిద్ధమైంది. మొదటి విడతలో డబ్బులు రానివారు, కొత్తగా చేరిన విద్యార్థులకు జూలై 10న వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హులైన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. మరిన్ని వివరాల కోసం వేచి చూడండి!
Read Entire Article