ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం.. పథకం పేరు కూడా ఫిక్స్, బడ్జెట్‌లో ప్రకటన..

3 weeks ago 3
ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు తెలిపింది. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల కేశవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంధ్రధనస్సు పేరుతో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం అందించనున్నట్లు తెలిపారు. అయితే ఎప్పటి నుంచి ఈ పథకం అమలు చేస్తారనే దానిపై పయ్యావుల కేశవ్ స్పష్టత ఇవ్వలేదు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఇంధ్ర ధనస్సు పేరుతో దివ్యాంగులకు వరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read Entire Article