ఏపీలో నాలుగు కొత్త పోర్టులు.. ట్రయల్ రన్‌కు రెడీ, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయ్

1 year ago 20
Andhra Pradesh Four New Ports: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోర్టుల అభివృద్ధిపై దృష్టి సారించింది. నాలుగు పోర్టుల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి! 2026 నాటికి ఇవి అందుబాటులోకి రానున్నాయి. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ పోర్టులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బాటలు వేయనున్నాయి. పొరుగు రాష్ట్రాలకు సేవలు విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. తీర ప్రాంతం వెంబడి పోర్టుల హారతి కట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ పోర్టుల వెనుక అసలు కథేంటో తెలుసుకోవాలని ఉందా?
Read Entire Article