ఏపీలో నిరుద్యోగులకు బంపరాఫర్.. రూ.36వేల నుంచి రూ.64వేల జీతంతో ఉద్యోగాలు.. ఫుడ్, హాస్టల్ ఉచితం

6 months ago 5
CEDAP Free Skill Training For Unemployed Youth: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు సీడాప్, డీడీయూ-జీకేవై ద్వారా ఉచిత శిక్షణ ఇస్తోంది. ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివిన 18-35 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులకు వేర్‌హౌస్‌ సూపర్‌వైజర్‌, కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ వంటి కోర్సుల్లో నైపుణ్యం కలిగిన ట్రైనర్ల ద్వారా శిక్షణ ఇస్తారు. అయితే ఈ శిక్షణ అనంతరం ఉద్యోగాలు కూడా కల్పిస్తారు. ఆసక్తి గలవారు వెంటనే సంప్రదించగలరు.
Read Entire Article