ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాదికి రెడీగా ఉండండి, ఈసారి పక్కా!

6 months ago 33
AP Govt Job Calendar 2026 Ugadi: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఉగాది నాటికి తీపికబురు ఖాయం అంటున్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్‌ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను సేకరించి, పకడ్బందీగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. గతంలో టీచర్, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం, ఈసారి అన్ని శాఖల్లోని ఖాళీలను గుర్తించి, ఆర్థిక భారాన్ని పరిశీలించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని భావిస్తోంది.
Read Entire Article