ఏపీలో నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా నిర్మాణం, అక్కడ బైపాస్‌లో నో ఛేంజ్

1 month ago 4
Piduguralla Vadarevu NH 167A Narasaraopet Bypass: ఏపీలో కొత్తగా జాతీయ రహదారుల పనులు మరింత వేగవంతం అవుతున్నాయి. కొత్త హైవేలతో పాటుగా మరికొన్ని హైవేల విస్తరణ పనులు నడుస్తున్నాయి. ఈ మేరకు పిడుగురాళ్ల-వాడరేవు నేషనల్ హైవే 167ఏకు సంబంధించి పనులు వేగవంతం అయ్యాయి. అయితే నరసరావుపేటలో ఈ హైవే బైపాస్‌కు సంబంధించి భూ సేకరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అలైన్‌మెంట్‌లో ఎలాంటి మార్పు ఉండదని.. భూ సేకరణ వేగవంతం చేయాలని అధికారులకు సూచనలు వెళ్లినట్లు తెలుస్తోంది.
Read Entire Article