ఏపీలో పరిశ్రమలు కచ్చితంగా 33శాతం గ్రీనరీ రూల్ పాటించాలి.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

1 hour ago 1
AP Industries To Maintain 33% Greenery: పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనాన్ని పాటించాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రేపటి తరాలకు పచ్చని భవిష్యత్తును అందించేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 2047 నాటికి 50 శాతం పచ్చదనాన్ని సాధించాలన్న మంచి సంకల్పంలో పారిశ్రామిక వర్గాలు చురుకుగా భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం కోరారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల యాజమాన్యాలకు పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైన సూచనలు చేశారు.
Read Entire Article