ఏపీలో పలువురు IAS, IPSలకు ప్రమోషన్స్.. కేంద్రంలో ఉన్న ఆ అధికారికి ప్రమోషన్

3 weeks ago 3
AP IAS IPS Officers Promotions: ఏపీలో సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పిచింది. ఐదుగురు ఐఏఎస్‌ అధికారులకు ప్రమోషన్స్ కల్పించింది. 2000 బ్యాచ్‌కి చెందిన ఇద్దరు ఐఏఎస్‌లు, 2009 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు ఐఏఎస్‌ అధికారులకు ప్రమోషన్స్ దక్కాయి. 2012 బ్యాచ్‌కు చెందిన సిద్ధార్థ కౌశల్‌, విక్రాంత్‌ పాటిల్‌ సీనియర్‌ ఎస్పీలుగా పదోన్నతి పొందారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Read Entire Article