ఏపీలో పింఛన్‌ డబ్బులు తీసుకుంటున్న వాళ్లు ఆ పథకానికి అర్హులు కాదా.. క్లారిటీ వచ్చేసింది

11 months ago 21
NTR Bharosa Pension Scheme Related To P4: ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. పింఛను తీసుకునేవారికి P4 గ్రామ సభ ధృవీకరణలో కొన్ని మినహాయింపులు ఇచ్చారు. పింఛను తీసుకుంటూ ఇతర అర్హతలు ఉంటే బంగారు కుటుంబాలుగా పరిగణిస్తారు. పీ4 పథకం సంక్షేమానికి అదనమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పేదల భవిష్యత్తును మార్చేందుకు పీ4 ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఆగస్టు 15 నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలని మార్గదర్శకులకు సూచించారు.
Read Entire Article