ఏపీలో పింఛన్‌ తీసుకునేవారికి తీపికబురు.. కొత్తగా ఈ మూడు రూల్స్, డిసెంబర్ నుంచి పక్కా!

2 months ago 4
Ntr Bharosa Pension Three Months Once Distribution: ఏపీలో పింఛను తీసుకునేవారికి కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. వివిధ కారణాలతో ప్రతి నెల కొందరు లబ్ధిదారులు ఎన్టీఆర్‌ భరోసా పింఛను అందుకోలేకపోతున్నారు. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా రెండు నెలలు తీసుకోకపోయినా మూడో నెలతో కలిపి మొత్తం తీసుకునేలా వెసులుబాటు కల్పించింది. ఈ నెల నుంచి కొత్తగా మూడు రూల్స్ అమలు చేస్తోంది ప్రభుత్వం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article