Ntr Bharosa Pension Scheme In Eligible Check: ఏపీ ప్రభుత్వం పింఛన్‌ల తనిఖీని ప్రారంభించింది. నేటి నుంచి మెడికల్ టీమ్‌లు రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి తనిఖీలు చేయనుంది. నేటి నుంచి ఈ నెల 25 వరకు కొనసాగనుంది.. హెల్త్, దివ్యాంగ కోటాలో పింఛన్ తీసుకునేవారి అర్హతను తనిఖీ చేయనున్నారు. ఒకవేళ అనర్హులు ఉంటే వారి పింఛన్ నిలిపివేస్తారు.. తనిఖీల సమయంలో లబ్ధిదారుడు లేకపోతే పింఛన్ హోల్డ్‌లో ఉంచుతారు.