ఏపీలో పింఛన్‌లు తీసుకునేవారికి గుడ్‌న్యూస్.. ఆ రూల్ క్యాన్సిల్, ఇక నో టెన్షన్.. కీలక ప్రకటన

1 year ago 20
Ntr Bharosa Pension Scheme Verification: ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్‌లకు సంబంధించి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. పింఛన్‌లు అంశంపై శాసనమండలిలలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆసక్తికర చర్చ జరిగింది. రాష్ట్రంలో పింఛన్లను వివిధ కారణాలతో తొలగించారని.. దాదాపు రెండు లక్షల పెన్షన్లు తగ్గించారని, అలాగే 13 పాయింట్ల వెరిఫికేషన్ గురించి వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆరోపించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దీనిపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. 13 పాయింట్ల వెరిఫికేషన్ రూల్ పాటించడం లేదన్నారు.
Read Entire Article