ఏపీలో పింఛన్లపై ప్రభుత్వం కీలక ఆదేశాలు.. హమ్మయ్యా, ఆ నిర్ణయం వాయిదా వేశారు

1 month ago 4
Ntr Bharosa Pension Scheme Orders: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ అనర్హులకు నోటీసులు ఇవ్వాలంటూ ఇచ్చిన ఉత్తర్వుల్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది. ప్రస్తుతానికి పింఛన్ల తనిఖీల అంశాన్ని కూడా నిలిపివేసింది. వాస్తవానికి ఈ నెల 17న పింఛన్‌లు తీసుకుంటున్న అనర్హులకు నోటీసులు జారీ చేయాలంటూ ఉత్తర్వులు వచ్చాయి.. కానీ అదే రోజు రాత్రికి ఆ ఉత్తర్వుల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇంతకీ పింఛన్ల విషయంలో ఏం జరిగిందంటే..
Read Entire Article