Andhra Pradesh Ntr Bharosa Pension Two Days: ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 1న పింఛన్ డబ్బుల్ని విడుదల చేయనుంది. అయితే ఈ నెలలో పింఛన్‌కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలలో రెండు రోజుల పాటూ ( ప్రతి నెలా 1, 2 తేదీల్లో) పింఛన్ డబ్బుల్ని పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం రావడంతో ఫిబ్రవరి 3న పింఛన్ అందజేస్తారు.