Ntr Bharosa Pension Money Into Accounts Of Physically Challenged Students: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్‌ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలో కొందరు పింఛన్‌ను ప్రతి నెలా వచ్చి తీసుకోవడానికి ఇబ్బందిపడుతున్నారు. ముఖ్యంగా దివ్యాంగ విద్యార్థులు ప్రతి నెలా పింఛన్ డబ్బులు తీసుకోవడాని అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపైదివ్యాంగు విద్యార్థుల ఖాతాలోకి నగదు జమ చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.