ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. మూతపడుతున్న బంకులు.. చంద్రబాబు కీలక ఆదేశాలు

1 hour ago 2
ఏపీవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత వేధిస్తోంది. పలుచోట్ల పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరికొన్నిచోట్ల ఇంధనం కోసం వాహనదారులు బారులు తీరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. ముంబయి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొరత ఏర్పడుతుందనే భయంతో ప్యానిక్ కొనుగోళ్లు పెరిగాయని.. ఫలితంగా సాధారణం కంటే 50 శాతం అధికంగా కొనుగోళ్లు జరిగాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో పూర్తి అంశాలపై నివేదిక సమర్పించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
Read Entire Article