ఏపీలో పేదలకు రూ.2.50 లక్షలు ఇస్తారు.. నవంబర్ 30 వరకు ఛాన్స్, వెంటనే దరఖాస్తు చేస్కోండి

7 months ago 19
AP PMAY-G Beneficiary Survey Extended To November 30: సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్లస్ (PMAY-G) పథకం కింద అర్హులకు ఇళ్లు మంజూరు చేస్తున్నారు. దరఖాస్తు గడువును నవంబర్ 30 వరకు పొడిగించారు. ఆధార్, రేషన్ కార్డు, ఇంటి పట్టా వంటి పత్రాలతో సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దశలవారీగా నిధులు విడుదల చేస్తూ, పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు.
Read Entire Article