ఏపీలో పేదలకు శుభవార్త.. 2016కు ముందు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాను అమ్ముకోవచ్చు

4 months ago 21
Chandrababu On 2016 Before Government House Pattas: 2016కు ముందు ప్రభుత్వం ఇంటి పట్టా ఇస్తే.. అమ్ముకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలొ మొత్తం 75 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. 1.37 లక్షల ఎకరాల సర్వీస్‌ ఈనాం భూములకు 22ఎ నుంచి విముక్తి.. త్వరలో చట్టం తీసుకురానున్నారు. మరో లక్ష ఎకరాల ఈనాం భూములూ నిషేధిత జాబితా నుంచి తొలగించనున్నారు. ఫ్రీహోల్డ్‌లోని 9.25 లక్షల ఎకరాలకు త్వరలో యాజమాన్య హక్కులు కల్పించనున్నారు.
Read Entire Article