ఏపీలో పేదలకు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఒక్కో కార్డుకు ఖర్చు ఎంత అవుతుందో తెలుసా?

11 months ago 27
ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మొదలైంది. ఆగస్ట్ 25 నుంచి సెప్టెంబర్ 15 వరకూ మొత్తం నాలుగు విడతల్లో వీటిని జిల్లాలలో పంపిణీ చేయనున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగానే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ కోసం నిధులు విడుదల చేసింది. ఒక్కో స్మార్ట్ రేషన్ కార్డు తయారీకి గానూ రూ.4.66 ఖర్చు చేస్తోంది.
Read Entire Article