ఏపీలో పేదవారికి శుభవార్త.. రూ.లక్ష నుంచి రూ.50వేల వరకు ఇస్తారు, ఉచితంగానే.. మంత్రి కీలక ప్రకటన

2 hours ago 1
AP Govt Rs 1 Lakh To Rs 50000 Help To Poor People Houses: 2029నాటికి అర్హులందరికీ పక్కా ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు మంత్రి పార్థసారథి. ఆర్థిక ఇబ్బందులున్నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పక్షాన కూటమి ప్రభుత్వం నిలిచిందన్నారు. ప్రత్యేక ఆర్థికసాయంతో పేదవారికి చేయూత అందిస్తున్నామన్నారు. పీఎఏవై 1.O పథకం ఇళ్లు నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని.. అర్బన్‌లో పీఎంఏవై 2.O పనులు ఊపందుకుంటున్నాయ అన్నారు మంత్రి.
Read Entire Article