ఏపీలో పైలట్‌ శిక్షణ తీసుకోవాలనుకునేవారికి గొప్ప అవకాశం.. 3 విమానాశ్రయాల్లో 6 ఎఫ్‌టీవోలు

3 weeks ago 9
Andhra Pradesh 6 Flying Training Organisations In 3 Airports: ఏపీలో పైలట్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలోని మూడు విమానాశ్రయాల్లో 6 ఎఫ్‌టీవోలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెలలో కర్నూలు విమానాశ్రయంలో ఎఫ్‌టీవో ప్రారంభించనున్నారు. మరో 6 నెలల్లో రాజమహేంద్రవరంలో మరో 2 అందుబాటులోకి రానున్నాయి. కడపలో ఏర్పాటుకు ఏఏఐ టెండర్లు పిలిచింది. ఒక్కో ఎయిర్‌పోర్ట్‌లో రెండు ఎఫ్‌టీవోలు ఏర్పాటు చేస్తారు.. 30 నుంచి 40మంది శిక్షణ తీసుకుంటారు.
Read Entire Article