Mangalagiri Tadepalli NAKSHA Land Survey: ఆంధ్రప్రదేశ్‌లో నక్ష లాండ్ సర్వే జరుగుతోంది. తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్‌ను పైలట్ ప్రాజెక్ట కింద ఎంపిక చేశారు.. ఈ మేరకు అక్కడ ఈ సర్వే చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రక్రియను చేపట్టాయి. ఈ మేరకు కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వివరాలు సేకరిస్తున్నారు. ఈ సర్వే తర్వాత జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే భూ వివరాలు తెలుసుకోవచ్చు.